Idhi Cinema Pichodi Lokam

  • Home
  • Idhi Cinema Pichodi Lokam
Website

Idhi Cinema Pichodi Lokam "జేబులో గాంధీ లేడు.. కానీ గుండెలో సినిమా ఉంది!"
నేను ఒక ఇండిపెండెంట్ తెలుగు ఫిల్మ్ మేకర్‌ని. రూపాయి ఖర్చు లేకుండా, కేవలం నా విజన్ తో సినిమాలు తీస్తున్నాను.

My Pro
#​Vama Hastham: A raw & rustic 90s Village Drama.
​ Show: A Crime Suspense Thriller.

17/08/2026

Aata arambham -2nd Show

❤️ 1,42,000+ VIEWS! 🙏🔥ఒక చిన్న కలతో మొదలైన ప్రయాణం...మీ ప్రేమతో ఇంత దూరం వచ్చింది. ❤️Zero Budgetతో, నా దగ్గర ఉన్న నమ్మకం...
07/08/2026

❤️ 1,42,000+ VIEWS! 🙏🔥

ఒక చిన్న కలతో మొదలైన ప్రయాణం...
మీ ప్రేమతో ఇంత దూరం వచ్చింది. ❤️

Zero Budgetతో, నా దగ్గర ఉన్న నమ్మకంతో మొదలుపెట్టిన ఈ ప్రయత్నానికి

🎬 1,42,000+ VIEWS
❤️ 2000+ LIKES
🔄 3000+ SHARES

రావడం నాకు చాలా పెద్ద విషయం. 🙏

నన్ను నమ్మి చూసిన ప్రతి ఒక్కరికీ...
Like చేసిన ప్రతి ఒక్కరికీ...
Share చేసి ఇంకొంత మందికి చేరవేసిన ప్రతి ఒక్కరికీ...
హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️🙏

ఇది నా ఒక్కరి విజయం కాదు...
ఇది మీ అందరి ప్రేమ. ❤️

🎬 NAA PRANAM NUVVE PILLA...

ఒక చిన్న ప్రయత్నం...
ఒక పెద్ద కల...
ఇంకా చాలా దూరం వెళ్లాలి. 🔥

🎥 CREATED BY:
RAGHAVA SATRABOYINA

🎬 WRITTEN & DIRECTED BY:
RAGHAVA SATRABOYINA

🎵 MUSIC:
GEMINI GURU

━━━━━━━━━━━━━━━━━━

🔥 NEXT PROJECT 🔥

🎬 “2ND SHOW”
🩸 CRIME THRILLER

ఈసారి ఇంకా గట్టిగా వస్తున్నాం! 🔥

మీ Support ఇలాగే ఉండాలి. ❤️🙏

Follow:
.

06/08/2026
06/08/2026

ఒక సినిమా పిచ్చోడి ఏడాదిన్నర కష్టం... రూపాయి బడ్జెట్ లేదు, పెద్దల సపోర్ట్ లేదు. కానీ సినిమా మీద ఉన్న కసితో, ప్రాణం పెట్టి చేసిన ప్రయత్నం ఇది.
మా ఈ చిరు ప్రయత్నం లోని క్వాలిటీ మీకు నచ్చితే... దయచేసి ఒక షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీ ప్రోత్సాహమే నా నెక్స్ట్ అడుగు!
Title: నా ప్రాణం నువ్వే పిల్ల
Banner: ఇది సినిమా పిచ్చోడి లోకం
Music: Gemini Guru


04/08/2026

❤️ "నా ప్రాణం నువ్వే పిల్ల..." ❤️

కళ్లతో చూసేది స్వచ్ఛమైన ప్రేమ...
ఆ ప్రేమ వెనకాల దాగున్న ఒక మధురమైన ప్రయాణం. ✨

బడ్జెట్ లేదు, సపోర్ట్ లేదు. ఒక సినిమా పిచ్చోడి 'సింగిల్ మ్యాన్ ఆర్మీ' ప్రయత్నం ఇది.

ఈరోజు ఈ సినిమా నుండి మెయిన్ సాంగ్‌ను రిలీజ్ చేశాను.

కనీసం 10 మందికైనా నా ఎమోషన్ కనెక్ట్ అయితే... అదే నా మొదటి విజయం.

ఈ వీడియో కేవలం 2 నిమిషాల 30 సెకన్లు మాత్రమే.
దయచేసి పూర్తిగా చూసి మీ నిజమైన ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. ❤️🎬

Instagram Link:
[https://www.instagram.com/reel/Dbm59jeyfVM/?igsh=M2hiM25oNnY4b3pu](https://reference-url-citation.invalid/0)
```1

04/08/2026

"నా ప్రాణం నువ్వే పిల్ల..." ❤️

కళ్ళతో చూసేది స్వచ్ఛమైన ప్రేమ... వెనకాల దాగున్నది ప్రాణాలు తీసేంత పచ్చి నిజం. 💔

​బడ్జెట్ లేదు, సపోర్ట్ లేదు. ఒక సినిమా పిచ్చోడి 'సింగిల్ మ్యాన్ ఆర్మీ' ప్రయత్నం ఇది. కనీసం ఒక 10 మందికి నా ఎమోషన్ కనెక్ట్ అయినా అదే నా సక్సెస్. పూర్తిగా చూసి మీ నిజమైన ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.

​🎬 A 'Cinema Pichodi Lokam' Creation

❤️

01/08/2026

🙏 అందరికీ నమస్కారం.

చాలా రోజులుగా ఒక చిన్న కల కోసం ఎంతో మనసుపెట్టి, ఎన్నో గంటలు శ్రమించి ఒక ఎమోషనల్ తెలుగు మ్యూజిక్ వీడియో రూపొందించాను. ❤️

ఈ మ్యూజిక్ వీడియో ఆగస్టు 2 సాయంత్రం 6:00 గంటలకు విడుదల కానుంది.

ఈ గ్రూప్ అడ్మిన్స్ మరియు సభ్యులకు నా హృదయపూర్వక మనవి. 🙏

విడుదలైన తర్వాత ఈ మ్యూజిక్ వీడియోను ఈ గ్రూప్‌లో షేర్ చేసుకునేందుకు దయచేసి అనుమతి ఇవ్వండి. మీ ఒక్క సపోర్ట్, ఒక్క షేర్, ఒక్క మంచి మాట కూడా నా వంటి కొత్త క్రియేటర్‌కు ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇస్తుంది.

మీ విలువైన సమయం కేటాయించి వీడియోను చూసి, మీ నిజాయితీగల అభిప్రాయాన్ని తెలియజేస్తే అది నాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది.

మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏❤️

01/08/2026

✨ ప్రేమ... ప్రకృతి... స్వచ్ఛమైన తెలుగు గ్రామీణ అందాలు... ❤️🌾

మా హృదయానికి ఎంతో దగ్గరైన ఈ మెలోడీ మీ ముందుకు వస్తోంది.

🎵 పూర్తి పాట విడుదల 🗓️ ఆగస్టు 2 🕕 సాయంత్రం 6:00 గంటలకు

📺 YouTube
📷 Instagram

మీ ప్రేమ, మీ ఆశీర్వాదాల కోసం ఎదురుచూస్తున్నాం. ❤️

VillageVibes NewSong RomanticSong MusicRelease RaghavaHeros

14/07/2026

ఎవరైనా మందు కొడితే లవర్ గుర్తొస్తుంది... కానీ వీడికి ఆ మందు బాటిలే లవర్ అయిపోయింది! 🍻😂

వాడి పిచ్చికి బార్ ఓనర్ కి కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది.

​మీ గ్యాంగ్ లో ఇలాంటి పగటి కలలు కనే బ్యాచ్ ఉంటే వాళ్లకి షేర్ చేయండి! 👇

IndieFilmmaking ZeroBudget Visakhapatnam TeluguReels

"రక్తం రుచి చూసిన కత్తికి... పండుగైనా, పగ అయినా ఒకటే! నరికేయడమే!!" 🩸🔥
13/06/2026

"రక్తం రుచి చూసిన కత్తికి... పండుగైనా, పగ అయినా ఒకటే! నరికేయడమే!!" 🩸🔥

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Idhi Cinema Pichodi Lokam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed cinema?

Share