Anaganagaa Gajuwaka - అనగనగా గాజువాక Movie

Anaganagaa Gajuwaka - అనగనగా గాజువాక Movie Anaganagaa Gajuwaka is a social based story revolves around Vizag Urban & Semi urban locations & characters. Pre-production work is going on.

Shoot will be commensed from September after this COVID 19

Watch my Interview...
13/10/2024

Watch my Interview...

పవన్ కళ్యాణ్ పై కేసు😱: Bolisetty Satyanarayana Exclusive Interview | Tirupathi Laddu | QubeTV Telugu ...

29/05/2023

My Show JOURNEY WITH JAGADEESH

ప్రస్తుతం నేను వైజాగ్ లో వుండటం వలన ఇందాక ఈవెనింగ్ శ్రీరామ థియేటర్ లో వేసిన మా అన్నయ్య (అన్నయ్యా అని నేను అభిమానంగా పిలు...
21/03/2023

ప్రస్తుతం నేను వైజాగ్ లో వుండటం వలన ఇందాక ఈవెనింగ్ శ్రీరామ థియేటర్ లో వేసిన మా అన్నయ్య (అన్నయ్యా అని నేను అభిమానంగా పిలుచుకుంటా) 'కృష్ణవంశీ' విరచిత "రంగమార్తాండ" సినిమా స్పెషల్ షో చూసాను. సినిమాకోసం ఏం చెప్పను? సినిమా అయిపోయి 5 గంటలు దాటినా కూడా నా "హృదయంలోని తడి" ఇంకా ఆరలేదు. మనందరికోసం అద్భుతాన్ని ఇచ్చిన కృష్ణవంశీ అన్నయ్య కు నా కృతజ్ఞతలు చెప్పడం తప్ప, సినిమా కోసం ఏం చెప్పను? --జగదీష్

Address

Visakhapatnam

Telephone

+918297729799

Website

Alerts

Be the first to know and let us send you an email when Anaganagaa Gajuwaka - అనగనగా గాజువాక Movie posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category