కోట్లాది డబ్బు సంపాదించడమెలా? Become a Cinema Producer

  • Home
  • India
  • Secundurabad
  • కోట్లాది డబ్బు సంపాదించడమెలా? Become a Cinema Producer

కోట్లాది డబ్బు సంపాదించడమెలా? Become a Cinema Producer చిన్న మొత్తాల పెట్టుబడితో కోట్లు సంపాదించే ప్లాన్స్ కై

01/08/2019
01/08/2019
13/07/2018

5 లక్షలు పెట్టుబడి పెట్ట గల 20 మంది భాగస్వాములతో ఒక ఫర్మ్ పెట్టి, కోటి రూపాయలతో హారర్ సినిమా తీసి, మినిమం 2 కోట్లు ఆ పైన సంపాదించవచ్చు. ఇలా మినిమం గ్యారంటి ఉన్న చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూ, లాభాలు ఆర్జింప వచ్చు. ఫోన్: 8978324880

13/07/2018
13/07/2018

Thanks for all who liked and shared this page

చిన్న మొత్తాల పెట్టుబడితో కోట్లు సంపాదించే ప్లాన్స్ కై

09/07/2018

సినిమా వ్యాపారామన్నది ప్రపంచమంతా సాగేది. తెలుగు లో తీసిన సినిమాను అనేక భాషలలో డబ్ చేసి రిలీజ్ చెయ్యొచ్చు. మూడు నుండి ఆరు నెలల లోపు బిజినెస్ పూర్తి మన డబ్బు కనీసం రెండింతలు అయ్యి మన చేతికి వస్తుంది. ఇలా ఓ పది యేండ్లలో ఎన్ని రెట్లు సంపాదించ వచ్చో మీరు ఊహించండి. పైగా కేవలం ఒక లక్ష తో కూడా మొదలు పెట్టె అవకాసము మేము ఇస్తున్నాము.

09/07/2018

Become a Cinema produceing partner!!!

ఒక సినిమా ఒకే వ్యక్తి ఏ తియ్యాలని ఏమిలేదు. ఒక పార్టనర్ 5 లక్షల చొప్పున 20 మందితో ఒక ఫర్మ్ ను లేదా ఒక పార్టనర్ 2 లక్షల చొప్పున 50 మందితో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ లేదా ఒక పార్టనర్ 1 లక్ష చొప్పున 100 మందితో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెట్టి, ఒక కోటి రూపాయలతో లో బడ్జెట్ సినిమా తీయవచ్చు. అలా ఆసక్తి కలిగిన వారు వచ్చి కలవండి.
ph: 9391285535

www.sucharithafilminstitute.com

09/07/2018

WORK SHOP FOR NEW AND UPCOMING FILM PRODUCERS
https://www.youtube.com/watch?v=exc...
ఇప్పటికైనా ఓ కొత్త నిర్మతలార! ఇలాంట్ చిత్రాలను నిర్మించి చేతులు కాల్చుకోకండి. ఏదైనా సినిమా తీసేముందు ఒకసారి maa work షాప్ పాల్గొని సినిమాకు కథ ఎలా ఉండాలో డైరెక్షన్ ఎలా ఉండాలో, నటులు ఎలా ఉండాలో మొదలగు విషయాలు తెలుసుకొని, చిత్రాలు నిర్మించండి. మా సలహాలు ఒక నిర్మాత నైన నష్టాల నుండి కాపాడాలనే అనేది నా తాపత్రయము. WORK SHOP FOR NEW AND UPCOMING FILM PRODUCERS https://www.facebook.com/vyas.cinemalu ప్రపంచములో అనేక వ్యాపారాలు ఉన్నాయి. ప్రతి వ్యాపారాలలో 90% మంది లాభాలు పొందుతుంటే, కేవలం 10% మంది మాత్రమే నష్ట పోతున్నారు. కానీ సినిమా వ్యాపారం లో మాత్రం 90% మంది నష్ట పోయి, 10% మంది మాత్రమే లాభాలు పొందుతున్నారు. కారణం మిగతా వ్యాపారస్తులు వారి వారి వ్యాపారాల గురుంచి క్షుణ్ణం గా తెలిసుకొని నడిపిస్తున్నారు. కానీ చాలా మంది సినీ నిర్మాతలు మాత్రం 24 క్రాఫ్ట్స్ పై కనీస అవగాహన లేక పోవడం వల్ల సరియైన డైరెక్టర్ లను, రచయిత లను, నటీనటులను మరియు ఇతర సాంకేతిక నిపుణలను ఎంపిక చేసుకొని నష్ట పోతున్నారు. అందుకే మేము వర్క్ షాప్ ఫర్ ఫిలిం ప్రొడ్యూసర్స్ ఉచితంగా నిర్వహిస్తున్నాము. సినిమా లు నిర్మించాలని ఆసక్తి ఉన్న నూతన నిర్మాతలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు లాభాలు తెచ్చి పెట్టె బంగారు బాతు లాంటి సినిమా పరిశ్రమలో స్థిర పడాలనుకుంటే, మా వర్క్ షాప్ లో పాల్గొనండి. address VYASA PARASHARA BHATTER RAMANAUJAPURAM
Address: 12-11-171/A/10/A, Brahmin basthi,
Seethaphalmandi, Secuderabad. pin: 500061 email: [email protected] ph;9391285535 https://www.facebook.com/events/1694415170787499/ సినిమా తీయాలనుకునే సిని నిర్మాతలు మొదటగా మంచి కథను ఎంచుకోవాలి . ఈ రోజులలో సినిమాలు చూసి, చూసి నవలలు చదివి చదివి తెలుగు అచ్చు తప్పుల్లేకుండా వ్రాయలేనివారు, ఉచ్చారణ కూడా సరిగా తెలువని వారు ఇలా ఎవరు పడితే వారు చెత్త కథలను వ్రాసి మేము కథ వ్రాసాము అని సినిమా తీయండని వెంట పడుతుంటారు. క్రొత్తగా వచ్చిన నిర్మాతలు నమ్మి, ఇల్లు, భూమి, నగ నట్రా, అమ్మి కోట్లు పోసి సినిమా తీసి అప్పుల పాలై లక్షాధికారి కాస్త బిక్షాదికారి అవుతున్నారు. తెలిసి తెలియక సినిమా తీసి నెత్తిపై తడి గుడ్డ వేసుకోకుండా మా వద్దకు రండి. మంచి కథ, దర్శకత్వం, నటన ఉంటె సినిమా హిట్ అవుతుంది. పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదించవచ్చు. కనక వర్షం కురుపించే సినిమా పరిశ్రమను కొంతమంది కాకమ్మ కథలు చెప్పే రచయితలు, భజనపరులైన దర్శకులు, నటన లో ఓనమాలు తెలియని నటులు భ్రష్టు పట్టిస్తున్నారు? ఒకప్పుడు సంవత్సరాల తరబడి ప్రదర్శింప బడ్డ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పట్టుమని పది రోజులైనా ప్రదర్శనకు నోచుకోని సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలు తీసి చేతులు కాల్చుకోవద్దని నా ఈ సలహా. అసలు కథలు ఎలా వ్రాయాలి? అనే విషయం పై ఎందఱో మహాను భావులు మేధో మధనం చేసి శోధించి, గ్రందీకరిచారు. వాటినే పాఠ్యాంశులుగా చేసి, M.A(theatre arts) 2 years కోర్సు సిలబస్ చేసి, osmania university లో నేర్పించి, పాస్ అయిన వారికి పట్టాను అందిస్తున్నారు. అటువంటి కోర్సును ప్రథమ శ్రేణి లో పాస్ అయ్యి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లో పి. హెచ్. డి చేస్తున్న కుమారి సుచరిత ఆ సిలబస్ లో నుండి script writing కోర్సును రూపొందించి, శిక్షణ ఇస్తున్నారు. ఆ కోర్సు సిలబస్ లోని ప్రశ్నలకు సమాధానము చెప్పగలిగిన రచయితల కథలను సినిమాలు గా తీయండి. అంతేగాని ఎవరు పడితే వారు కథ వ్రాసుకొని వచ్చి సినిమా తీసి నష్టాలను పొందకండి. వీలుంటే స్వయంగా వచ్చి success tips to produce a film నేర్చుకోండి లేదా మా how to become successful producer course కోర్సులో చేరండి, సినిమాలో మొత్తం 24 క్రాఫ్ట్స్ పై అవగాహన కై మమ్ము సంప్రదించండి.

1. What are the qualification of the writer
2. What are the writer’s vision
3. What ater the guidelines in the process of play writing
4. How begin the script writing
5. What are the general structure for play writing
6. What are the general principles of play writing
7. What are the Principles of drama
8. How to write for Radio
9. How to write for T.V.

10. How to write for film
మరో ముఖ్యమైన విషయము డైరెక్టర్ ఎంపిక. చేతి క్రింది కొన్ని పనుల గురించి కొందరు డైరెక్టర్ లు అసిస్టెంట్ డైరెక్టర్ లను పెట్టుకుంటారు. పనులైతే చేయించుకుంటారు డైరెక్షన్ మాత్రం పూర్తిగా క్షుణ్ణంగా చెప్పరు. సగము తెలిసి సగము తెలువక బయటకు వచ్చి, నేను ఫలానా ఫలానా డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ గా పని చేసాను. మీరు ప్రొడ్యూస్ చేయండి. నేను ఇరగ దీస్తాను, మిమ్మల్ని ఇరికించడానికి చాల తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి ఇస్తాను. తీరా మొదలెట్టాక రెండింతల బడ్జెట్ అవుతుంది. ఇలా మధ్యలోనే ఆగి పోయే నిర్మాతలు కొంత మంది, ఇంకా కొందరికైతే షాట్ డివిజన్ తెలియదు. సీనిక్ ఆర్డర్ అంటే ఏమిటో కూడా తెలియదు. సరి అయిన ప్లానింగ్ లేక ఒక రోజు లో అయిపోవాల్సిన సన్నివేశాలు మరుసటి రోజు కు పూర్తి కావు. ఇలాంటి అప్పుడు ఆర్టిస్ట్ ల కాల్ షీట్స్, కెమెరా యూనిట్ చార్జెస్, లొకేషన్ చార్జెస్, పర్మిషన్ లు లాంటి సమస్యలెన్నో ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి డైరెక్టర్స్ వలలో పడి దివాలా తీయకండి. మేము ఇక్కడ కొన్ని ప్రశ్నలను ఇస్తున్నాము. వాటికి సమాధానము ఇవ్వగల సత్తా ఉన్నవాల్లనే డైరెక్టర్ గా పెట్టుకోండి.

1.What are the Qualification, duties & responsibilities of director.
2.What are the other Functionaries in Cinema
3.How to select a Script as a director. what are Guidelines
4.How to interpretation of the text as director
5.What is the process of Film Production
6.What is style of film production
7.What are pictorial aspects
8.How to balance, emphasis & technical composition as a director
9.What are dramatic actions
10.What is business, purpose & types
11.How to direct classical, Historical
12.What is Language of film & etc..

If anybody likes to work with us, he should know all answers to above questions. Govt. has been conducting 2 years M.A course in acting. Thesis submitted by Ph.D scholars is kept as syllabus. .The Questions above given by her, are from that syllabus only. If anybody knows answer to above quiestions, answer through this chat box. if anybody passes in thoery, practical test on direction will be done here. if anybody can perform well, He may be given a chance in films which are produced by you and recommended to other producers

VYASA PARASHARA BHATTER RAMANAUJAPURAM
Address: 12-11-171/A/10/A, Brahmin basthi,
Seethaphalmandi, Secuderabad. pin: 500061
email: [email protected] ph;9391285535

ఇంకో కీలాకాంశము ఏమిటంటే నటి నటుల ఎంపిక. ఆఫ్ కోర్స్ ఇది డైరెక్టర్ కు సంబందించిన అంశమే అయిన ఇందులో మీ ప్రమేయము కొంత అవసరమే. ఎందుకంటే వారికి పారితోషికము ఇవ్వవలసినది మీరే కదా. సినిమా నిర్మాణ వ్యయము లో అత్యధిక శాతం నటి నటుల పారితోషికానికే ఖర్చు అవుతుంది. స్టార్ డం ఉన్నవాల్లకైతే ఆరిపోతారు. ఎంత భారీ తారగణముతో ఎన్నోభారి సెట్టింగులతో సినిమా తీసిన వారం రోజులు ఆడక ముందే బాక్స్ ఆఫీసు వద్ద బోర్లా పడుతున్నాయి. అందుకే కొత్త కొత్త నటి నటులతో తీస్తే తక్కువ పారితోషికము తో గాని అసలు పారితోషికమే ఇవ్వకుండా గాని సినిమాను అతి తక్కువ ఖర్చుతో తీయవచ్చు. కాని నటించాలని కోరికే గాని ఏ మాత్ర్హం శిక్షణ పొందకుండానే ఆడిషన్ కు వస్తారు. సబ్జెక్టు మొత్తం చదవకున్న పరీక్ష కోసం మోడల్ టెస్ట్ పేపర్ లను బట్టి పట్టి పాస్ అయినట్లు, ఏవో కొన్ని డైలాగులను ప్రాక్టీస్ చేసి వచ్చి మీ ముందు బాగా నటిస్తారు. కాని సినిమా అన్నాక బోలెడు సన్నివేశాలు ఉంటాయి. అప్పుడు ఇలాంటి నటి నటులు కట్ ల మీద కట్ లు తింటారు. ఇలా ఓ నెల రోజులు అనకున్న షూటింగ్ 2 నెలలు అయ్యి సినిమా కు అనుకున్న బడ్జెట్ కన్నా రెండింతలు పెట్టుబడి అవుతుంది. అందుకే నటి నటుల కోసం ఈ క్రింద ప్రశ్నావళి ఇస్తున్నాను. ఆ ప్రశ్నలకు జవాబ్ చెప్పలేకపోతే వాళ్లకు నటన రానట్లే. అటువంటి వాళ్ళను తీసుకోకండి. మీకు కావాలంటే మా ఆక్టింగ్ స్కూల్ కు రండి. మా వద్ద బోలెడు శిక్షణ పొందిన నటి నటులున్నారు.

An Artist Is An Engineer of Human Souls
1. What are CHATURVIDA ABHINAYA’S .
2. How to perform NAVA RASA’S .
3. what are Voice exercise, facial expressions.
4. Little bit filmy and classical dance.
5. acting games & meditation.
6. what are tools actors.
7. what are psychological aspects of acting
8. what are physical aspects of acting
9. what is Speech mechanism- what are Requirements.
10. what is Speech & Diction
11. what are Psycho-Techniques
12. what is characterisation
13. How to create a role
14. what is action & emotion
15. what are Styles of acting
16. what are the role of actor & mean of communication & etc..

If anybody likes to work with us, he should know all answers to above questions. The Questions above given by her, are from that syllabus only. If anybody knows answer to above quiestions, answer through this chat box. if anybody passes in thoery, practical test on acting will be done here. if anybody can perform well,He mayl be given a chance in films which are directed by యు and recommended to other producers

VYASA PARASHARA BHATTER RAMANAUJAPURAM
Address: 12-11-171/A/10/A, Brahmin basthi,
Seethaphalmandi, Secuderabad. pin: 500061
email: [email protected] ph;9391285535

Address

12-11-171/A/10/A, Brahmin Basthi, Seethaphalmandi, . Pin: Email: Doctor. Vyasa. Parashara. Bhatter@gmail. Com Ph;
Secundurabad
500061

Website

Alerts

Be the first to know and let us send you an email when కోట్లాది డబ్బు సంపాదించడమెలా? Become a Cinema Producer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category