15/08/2026
అన్నా డైరెక్షన్ అంటే Freedom Fight With అదిరిపోయే Love story ఉంటది అనుకునే ఆ అన్న కటవుట్ ఏంది బాడీ మొత్తం బ్లడ్ ఏంటి వెనక బాపు ఏంది ఆ వెనక చార్మినార్ ఏంది ఏం సమాజ్ అవతలె అన్న .... అయినా freedom fight లా బాపు హైదరాబాద్ ఎప్పుడూ వచ్చిండే తెల్వక అడుగుతా......