20/05/2023
ఉరవకొండ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మన నందమూరి తారక రాముడు జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం * #పూజా_ కార్యక్రమం #కేక్_కటింగ్ #సినిమా #అన్నదాన_కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానికే హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ మనం ఇలాగే ప్రోగ్రాం చేస్తూ ఉండాలని ఆశిస్తూ
మీ
#ఎన్టీఆర్_ ఫ్యాన్స్_ఉరవకొండ