palnadu prajanadi cinema updates

  • Home
  • palnadu prajanadi cinema updates

palnadu prajanadi cinema updates palnadu prajanadi cinema updates

గత నాలుగు రోజుల నుండి తన ఫోటో లు పెడుతూ అందం, అందం అంటున్నారు..  పూసలు, దండలు, చేతులకు చుట్టుకునే తాళ్లు అమ్ముకునే ఎవరిక...
22/01/2025

గత నాలుగు రోజుల నుండి తన ఫోటో లు పెడుతూ అందం, అందం అంటున్నారు..
పూసలు, దండలు, చేతులకు చుట్టుకునే తాళ్లు అమ్ముకునే ఎవరికీ ఏ హానీ, కీడు చేయని, మోసానికి పాల్పడే అవకాశమే లేని తన వృత్తి ని అభినందించికుండా అందం అంటే ఇదీ అంటూ, సుందర వదనం అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు..!

ఉన్నత విద్య అభ్యసించి,ఆధునికత కు విచ్చలవిడి గా అలవాటు పడి అవినీతి కీ, లంచాలకూ మరిగి, తమకంటే ఆర్థికంగా,సామాజికంగా, తక్కువ లో ఉన్న వారిని కనీసం సాటి మనిషిగా కూడా చూడకుండా
ఏసీ ల్లో పుట్టి,పెరిగి, చివరికి ఏసీ లోనే చచ్చే పీనుగుల కు కూడా అందం, చందం ఉంటుంది..!

బిచ్చ గాడు 1 సినిమా నేను చూళ్ళేదు కానీ జనాల నోటి గుండా నేను విన్న దాని ప్రకారం అందులో హీరో శ్రీమంతుడు ఐనప్పటికీ తన తల్లి ఆరోగ్యం బాగు పడటం కోసం బిచ్చగాడు గా మారుతాడు.ఒక శ్రీమంతుడు తన అవసరం కోసం బిచ్చ గాడు గా మారితే అదో పెద్ద గొప్ప తనం అయ్యే ఈ సమాజం లో నిజం గా బిచ్చ గాడి బతుకు బతికే వాడి మొహం కూడా సరిగ్గా చూడదు. బిచ్చ గాడివి అంటూ అసహ్యించుకుంటుంది. కాళ్లు,చేతులు బాగానే ఉన్నాయి ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా అని ఉచిత హితబోధ చేస్తుంది..!

అలాగే ఈ అమ్మాయిలో అందం తప్పా శ్రమైక జీవన సౌందర్యాన్ని చూడలేని అంధులకు నా ప్రగాఢ సానుభూతి..!

అన్నట్టు చేతి లో టిఫిన్ పట్టుకొని
పొలం పనులకు,చుట్టుపక్కల కంపెనీ లలో
చిరు ఉద్యోగానికీ వెళ్లే అమ్మలక్కలు కూడా ఇలాగే అందంగా ఉంటారు..!!

21/01/2025

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ టీజర్.

07/01/2025

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్

07/01/2025

సికింద్రాబాద్
కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్

శ్రీ తేజ్ను పరామర్శించనున్న అల్లు అర్జున్

07/01/2025

కానిస్టేబుల్ మూవీ టీజర్

07/01/2025

గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్

Address

Ring Road

440008

Alerts

Be the first to know and let us send you an email when palnadu prajanadi cinema updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed cinema?

Share