01/02/2026
రామ్‌చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఉపాసన ఓ మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని.. తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు.😍💐